నాకు తెలిసిన కొన్ని సామెతలు

ఒక కల గంటే తెల్లావరుతుందా” 

కత్తి పొటు తప్పినా, కలం పొటు తప్పదు” 

అన్నపు చొరవే గాని అక్షరం చొరవలేదు” 

ఉలి దెబ్బ తిన్న శిలే శిల్పం అవుతుంది” 

ఏటి ఆవల ముత్యాలు తాటికాయలంత అన్నట్లు”  

పెయ్యను కాపడమని పెద్దపులికి ఇచ్చినట్లు” 

తాడు చాలదని బావి పుడ్చుకున్నట్లు”  

పిల్లిని చంకన పెట్టుకొని పెళ్ళికి వెళ్ళినట్లు” 

నిప్పు ముట్టనిదే చెయి కాలదు” 

చేపపిల్లకు ఈత నేర్పవలేనా?”