నాకు తెలిసిన కొన్ని సామెతలు

ఒక కల గంటే తెల్లావరుతుందా” 

కత్తి పొటు తప్పినా, కలం పొటు తప్పదు” 

అన్నపు చొరవే గాని అక్షరం చొరవలేదు” 

ఉలి దెబ్బ తిన్న శిలే శిల్పం అవుతుంది” 

ఏటి ఆవల ముత్యాలు తాటికాయలంత అన్నట్లు”  

పెయ్యను కాపడమని పెద్దపులికి ఇచ్చినట్లు” 

తాడు చాలదని బావి పుడ్చుకున్నట్లు”  

పిల్లిని చంకన పెట్టుకొని పెళ్ళికి వెళ్ళినట్లు” 

నిప్పు ముట్టనిదే చెయి కాలదు” 

చేపపిల్లకు ఈత నేర్పవలేనా?”

ప్రకటనలు

5 వ్యాఖ్యలు (+add yours?)

 1. sharmila
  ఫిబ్ర 28, 2007 @ 23:56:13

  చాలా బాగున్నాయి.

 2. నవీన్ గార్ల
  మార్చి 01, 2007 @ 11:17:42

  వల్ల్లూరి..మంచి వ్యాసాలు వ్రాస్తున్నావు. నువ్వు ఇవన్నీ వికీపీడియాలో వ్రాయొచ్చు కదా?

 3. రాకేశ్ ఆ.
  ఏప్రి 13, 2007 @ 01:04:32

  అవునండి వికీపీడియా లో వ్రాయొచ్చుగా..
  http://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AE%E0%B1%86%E0%B0%A4%E0%B0%B2%E0%B1%81

 4. వల్లూరి
  ఏప్రి 14, 2007 @ 20:43:44

  తప్పకుండా వ్రాస్తా. కాకపొతే,కాస్త బద్దకం వల్ల, మరికాస్త సమయభావం వల్ల ఈ మధ్య బ్లాగుజోలికే వెళ్ళటం కుదరట్లేదు.

 5. P.V.Mahesh Kumar
  సెప్టెం 10, 2007 @ 09:30:53

  Mahesh

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s