మరికొన్ని..

నేను చదువులో ఏ మాత్రం వెనుక పడినా మా మాష్టారు ఊరుకోరు తెలుసా…?” అన్నాడు రాము.

ఏం?  నీమీద అంత ప్రత్యేకమైన అభిమానమా?” అడిగాడు రవి.

అదేంగాదు”.మరి….”పరీక్ష్లలో మా మాష్టారు గారి అబ్బాయి కూర్చునేది నా వెనకాలే…” __________________________________________________________________________

సరిత: “నువు ప్రేమించిన వ్యక్తి ఎవరినైనా సరే ఎదిరించే దమ్మున్న మగాడని చెప్పావుగా? మరి పెళ్ళీ చేసుకోలేదేం?”

హరిత: :ఆఖరుకు నన్ను కూడా ఎదిరిస్తాడనుకోలేదు”.

__________________________________________________________________________

మన పెళ్ళి లో మీనాన్న నాకాళ్ళు కడిగెటప్పుడు నా స్టయిల్ భలే ఉంది కదా!” అడిగాడు వీడియో చుస్తూ కొత్తపెళ్ళికోడుకు.

 

అప్పుడు మానాన్న లొ నాకు వసుదేవుడు కనిపించాడు లేండి” చూరకంటించింది భార్యమణి.

____________________________________________________________

భార్య: “వంట మనిషిని తీసేసి మీకు వండిపెడితే నాకు ఎంత ఇస్తారు?”భర్త: ” ఇంకా నేను ఇవ్వాల్సిన అవసరమేముందే, నా ఎల్.ఐ.సి. పాలసీ సోమ్మంతా వెంటనే నీకు వచ్చేస్తుందిగా!”

___________________________________________________________________ 

మొత్తానికి మన పరంధామయ్య గారి కొడుకులు ముగ్గురు ముగ్గురేనోయ్ “

అలగా! ఇప్పుడు పెద్దడెక్కడున్నాడు?”

జైల్లో”..

రెండోవాడు?”

బెయిల్లో”…

మరి మూడోవాడు?”

పరారీలో”….

_______________________________________________________

ఒక డాక్టర్ పేషేంట్ తో: ” నీకొచ్చిన రోగం ఏమిటో అంతుబట్టడం లేదోయ్. దీనికి కారణం బహుశా మత్తు పదార్దాలు సేవించడం అనుకుంటా”  

పేషేంట్: “సర్లేండి డాక్టర్ గారు! మీరు మామూలు స్థితిలో ఉన్నప్పుడే వచ్చి చూపించుకుంటా”

______________________________________________________________________________

ప్రకటనలు

2 వ్యాఖ్యలు (+add yours?)

 1. souju
  మార్చి 20, 2007 @ 15:21:02

  hey good one
  esp mastarugari abbayyi joke

 2. రాకేశ్ ఆ.
  ఏప్రి 13, 2007 @ 01:15:22

  నాకు ఆఖరిది (డాక్టర్) నచ్చింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s