శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి వర్ధంతి

devula.gif

మావికొమ్మ, కోయలమ్మ, మాధవీలత, కోవెలతోట లాంటి తేట తెలుగు మాటలవింటే, ప్రతి తెలుగు వాడి మది పులకరిస్తుంది. ఈ తెనెలోలుకు తియ్యనీ పదాల సృష్టికర్త, సాహితిస్రష్ట  శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి వర్ధంతి  ఈరోజు . ఈ సందర్భంగా దేవులపల్లి వారి స్మరణలో… వారి కలం నుండి. జాలువారిన.. ఓ పదహారణాల ఆణిముత్యము. 

మనసున మల్లెల మాలలూగెనె      

కనుల వెన్నెల డొలలూగెనె          

ఎంత హాయు ఈరేయు నిండెనో    

ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండెనో       

కోమ్మల గువ్వల సవ్వడి వినినా   

రెమ్మల గాలుల సవ్వడి వినినా    

ఆలలు కొలనులొ గలగల మనినా   

డవుల వెణువు సవ్వడి వినినా      నీవువచ్చెవని నీపిలుపె విని    

న్నుల నీరెడి కలయ చూచితిని   

గడియె యుక విడిచి పొకుమ     

ఎగసిన హృదయము పగులనీకుమ     ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండునో   

ఎంత హాయు ఈరేయు నిండెనో  

ప్రకటనలు

2 వ్యాఖ్యలు (+add yours?)

 1. RAMAMURTHY
  ఫిబ్ర 05, 2010 @ 23:00:37

  E PATA VINTE CHALU.. KOLANULU LEKAPOYINA

  GUVVALU , CHETLU LEKAPOYUNA….

  A ANUBHUTI KALUGUTUNDI..

 2. valluir sudhakar
  ఫిబ్ర 06, 2010 @ 04:49:29

  వ్యాఖ్యకి ధన్యవాదములు. దేవులపల్లి వారి సాహిత్యనికిమించిన సౌరభం లేదు, మరి ఆ అనుభుతికి మించిన ఆనందం లేదు అని నా ఆభిప్రాయం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s