నాకు నచ్చిన జోకులు కోన్ని…

“కారున్న అమ్మాయిని పెళ్ళి చేసుకున్నావటగా? ఇంకేం షావుకారువయ్యావన్నమాట”
“జీతం లేని డ్రైవర్నయ్యానంతే”
______________________________

“పిన్నిగారు! నేను పాడుతాను, మీరు తాళం వేస్తారా” అడిగింది ఆండాళ్ళు
“ఓ అలాగే! మొదలుపెట్టు” అని ఆవిడ పాటందుకోగానే లేచి గది బయట గొళ్ళెం పెట్టి తాళం వేసి వెళ్ళిపోయింది పక్కింటి పార్వతమ్మ.
______________________________

“మీ కుక్క కి నేనంటే ఎంత అభిమానమో! నేనొస్తే అస్సలు మొరగనే మొరగదు.”

“కరక్టే! స్వజాతి అభిమానం అంటె మాటలా?”
________________________________

“ఇప్పటికీ స్వాతంత్ర్యాన్ని పూర్తిగా పోందలేని భారతీయులురైనా వున్నారా ఈ దేశం లొ?”  

“లేకేం?..బోలెడెంత మంది వున్నారు.”

“ఏవరు వాళ్ళు?”

“పెళ్ళైన మొగాళ్ళు” 

ప్రకటనలు

6 వ్యాఖ్యలు (+add yours?)

 1. cbrao
  ఫిబ్ర 07, 2007 @ 18:43:18

  జోకులు బాగున్నాయి. నవ్వించాయి. మీరు regular గా బ్లాగు రాయాలంటే – బ్లాగు రాయటం మొదలెట్టండి. మధ్యలో కూడలి జోలికి వెళ్ళి distract కాకండి. మీ టపా పూర్తి చెయ్యండి. Upload చెయ్యండి. అప్పుడు కూడలికి వచ్చి మీ బ్లాగు చూసుకోండి. మిత్రుల బ్లాగులు చదవండి. ఈ పద్ధతిలో మీరు మంచి టపాలు, క్రమంగా రాయగలరు. Try this.

 2. valluri
  ఫిబ్ర 08, 2007 @ 09:53:47

  థాంక్యు రావు గారు. మీ సలహ తప్పక పాటిస్తాను. ఇకముందు కూడా నా టపాలను ఒక కంట కనిపెట్టి తగు సలహలు ఇవ్వగలరు.

  –వల్లూరి.

 3. swathikumari
  ఫిబ్ర 20, 2007 @ 04:08:29

  బాబోయ్.. మీ విశ్వనాధ్ గారి వ్యాసం మీద కామెంట్ రాద్దామని ఎంత ప్రయత్నించినా అది నన్ను రాయనివ్వలేదు.
  ఏమిటో బ్రహ్మ రహస్యం లా ఉంది.
  కొంచం తేలికగ రాయనిచ్చేలా ఉంచండి మీ బ్లాగ్ ని..
  సరే ఇక్కడ రాస్తున్నా
  ఆహా.. ఆయన సినిమాల పేర్లు చదువుతుంటెనె తన్మయత్వం కలుగుతుంది అదొక అందమైన లోకం.
  అన్నీ గుర్తు చేసినందుకు thanks..

 4. valluri
  ఫిబ్ర 20, 2007 @ 17:11:57

  థాంక్యు. కామెంట్ చేయలేకపోయానంటూ, కాంప్లిమెంట్ ఇచ్చారు. త్వరలో మరో మహనుభావుని స్మరించుకుందాం.

 5. bittu
  మే 10, 2010 @ 01:00:12

  నాకు చాల బాగా నచ్చాయి …………………………

  బిట్టు………….. ఫ్రొం……………విశాఖపట్నం ……………

  best of lock…………

 6. rameswar
  డిసెం 22, 2013 @ 03:50:38

  bagunai

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s