దీపిక కి వ్యాఖ్యలు

గ్రౌండ్ రియాలిటిస్-2 by chavakiran పై అభిప్రాయములు
>>ఇలాంటి చర్చలు ఇంటర్నెట్‌లో తెగవు

అవును.

– తెలంగాణా దేశం అడగట్లేదు

అడగవచ్చు కదా. ఎవరు వద్దన్నారు. భయం కాకపోతే. అప్పుడు పూర్తి సెల్ఫ్ రూల్ వస్తుంది. శుబ్బరంగా మన దొరల కాళ్ల దగ్గర బతుకెల్లదియ్యొచ్చు. ఇంకెవరికీ దోపిడీ చేసే అవకాశం ఇవ్వకుండా. తరువాతి తరాల సంగతి తరువాత, వారి కర్మ.

– భారతరాజ్యాంగానికి కట్టుబడే ఉంటాం కాని మా రాష్ట్రం మీద మాకు అటానమస్ పవర్స్ కావాలని అడుగుతునారు

ఇప్పుడు ఉండేది కూడా మీ రాష్ట్రమే అనేది నా బాధ.

– మీకు నిజంగా చర్చించే సత్తా ఉంటే తెలంగాణా వాదులు చెప్పే సంఖ్యలు తప్పని నిరూపించండి.

పాపం సమైక్య వాదుల పరిస్తితి చైనా యుద్దానికి వస్తే నెహ్రూ పరిస్థితి లాగా తయారయింది. తుపాకులు ఎక్కడ ఉన్నాయి అని వెతుక్కోవలసి  వచ్చింది. ఏదో వాగుతున్నారు వాగనివ్వండి రాష్ట్రం ఎక్కడికి విడి పోతుంది, అదీ ఎలచ్చన్లల్లో రెడ్డి గారు గెలిచారు కదా అని కెరీర్ పైనా, అభివృద్దిపైనా సంపూర్ణ దృష్టి పెట్టిన సమైక్య మేధావులు మేడం అర్థ రాత్రి దెబ్బతో బిత్తరపోయి మేల్కొన్నారు. మీరు అడిగిన లెక్కలు ఇహ వస్తునే ఉంటాయి, వెయిట్ అండ్ సీ.

–నాబార్డ్ రుణాల్లో తెలంగాణకు 130లో కేవలం పదికోట్లే

తుమ్మినా దగ్గినా పెన్సిలినేనా, ఏ జిల్లా కలక్టరో రిపోర్ట్ పంపక నిద్ర పొయ్యి ఉంటాడు, లేకపోతే విభజన కారులను అదుపు చెయ్యటంలో బిజీగా ఉండి ఉంటాడు. ఇప్పుడు చేసే పోరాటాల్లో 1 శాతం చేసినా వందేం కర్మ లచ్చ కోట్లు వచ్చేయి. విదర్బకు 10 వేల కోట్లు వచ్చాయి అని మనవి.

– అంతే కాని హైదరబాదులో ఎడాపెడా ఇన్వెస్టు చేసిన రాజకీయనాయకులు ఏదో స్వార్థంతో మాట్లాడుతుంటే వాళ్ళ బుట్టలో పడకండి

బాధంతా తెలబాన్ రాజకీయ నాయకుల రగిల్చే అగ్గిలో మిడతల్లా తెలంగాణా వారు వెళ్తున్నారనే.

–తెలంగాణ వస్తే అభ్యంతరం చెప్పాల్సింది కేవలం సీమ ప్రజలు

ఆత్మ గౌరవం ఉన్న ప్రతి తెలుగు వాడు, ప్రతి తెలంగాణా వాడు.  ఏమిటి ఈ విభజన, ఏ ప్రాతిపదిక పై, వెయ్యి మంది రౌడీలు రోడ్డపై తిరిగి రాళ్లేసినందుకా, దొంగ దీక్షలకా, తెలుగు వాడి బలాన్ని ముక్కలు చెయ్యటానికా, జనాలు పొయిన సారి ఎలచ్చన్లలోనే తీర్పు చెప్పారు మాకు అభివృద్ది కావాలి, రెడ్డి గారు లాంటి ముఖ్య మంత్రి కావాలని. సంవత్సరంలోనే ఈ రచ్చ రచ్చ రసాభస ఏమిటి – ఆలోచిస్తే చాలు జవాబులు అవే వస్తాయి.

– కబ్జా చేసే అధికారం kcr కాదు గదా వాడి బాబుగ్గూడా లేదు

మీరు భాగ్య నగరంలో ఎటువంటి ప్లాట్లూ ఎవరూ కబ్జా చెయ్యలేదు అని గాని అంటల్లేదు కదా. అన్నట్టు పాకిస్తాన్ జిన్నా కూడా సెక్యులరిస్టే.

– భయపడకండా కాస్త వివేకంతో ఆలోచించండి

భయ పడి కాదు, వివేకంతోనే ఆందోళన చెందుతున్నాం. మాకు తెలుగు నాడంటే అనంత అవకాశాలు, ముక్కలు చేసి ఎందుకు లేని పోని కొర్రీలు. మేము నమ్ముతాం కలిసి ఉన్న రాష్ట్రంలోనే తెలంగాణాకు ధీర్ఘకాలికి ప్రయోజనాలు అనంతమని, అందుకే ఈ ఆందోళన.

– చిన్న రాష్ట్రాల వల్ల ఎక్కువ నగరాలు, ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి

చిన్న రాష్ట్రాలు లేకుండా కూడా నగరాలు సృజించుకోవచ్చు. జబ్బు ఒకటయితే మందు మరొకటి ఇస్తున్నారు. ఉద్యోగాల కోసం రాష్టాలు కాదు నాయనా, అంద కంటే ప్రొడక్టివిటీ ఉద్యోగాలు చాలా సృజించవచ్చు, దేశాన్ని ముందుకు నడిపించుకోవచ్చు. కాసిన నెయ్యంతా తగలబెట్టినా అయిపోతుంది, అమ్ముకున్నా అయిపోతుంది. ఏది లాభం.

– సామాన్యులకేమీ నష్టం లేదు

సామాన్యునికే చాలా నష్టం. ఈ విషయం పై తరువాత ఒక టపా వ్రాయగలను.

– మరో విషయం. రాష్ట్ర విభజన అంటే రాత్రికి రాత్రే గీత గీసి తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి వ్యవహారం కాదు

ఇప్పుడు అలాగే జరిగింది. భాగ్యనగరం ఒక్కసారిగా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లి పోయింది. ఆటిట్యూడ్ విషటంలో. మళ్లా చాలా కష్టపడాలి ఆ ఇమేజ్ తెచ్చుకోవటానికి, ఇహ అసాధ్యం కూడా అనుకుంటాను. ఈ లోపులో కోట్ల రూపాయల ప్రాజెక్టులు చెన్నై కి తరళి వెళ్లాయి. చిదంబరానికి కావలసింది అదే అనుకుంటాను. ఈ రాజకీయ నాయకులు విభజించినా కలిపి ఉన్నా సృజించే ఉద్యోగాలు గుండు సున్నా, తెలంగాణా విధ్యార్థులు చెయ్యాలసింది ఆ పని రోడ్డెక్కి రాళ్లేసి కొట్టడం కాదు. ప్రతి తెలంగాణా పట్టణంలో కూడా తమ సృజనాత్మకత ఉపయెగించి వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించాలి. అదొక్కటే సొల్యుషన్.  వ్యాపార సామ్రాజ్యాలు అంటే రాత్రికి రాత్రే అంబానీలు కావటం కాదు. ఎలక్ట్రిక్ కుక్కర్ తయారీతోనో, మౌస్ల్ తయారీతోనో ప్రారంభించవచ్చు. ఆటిట్యూడ్ మారాలి. మేధావులు చెయ్యలసింది అది , అంతే కాని ఎప్పుడో కాకి రెట్ట వేసింది అని కాకులపై పగ పట్టి రాజుతో కాకలను చంపటంలా ప్రవర్తించే వారు మేధావులు కాదు.

– రాష్ట్రం విడిపోతుందా

రాష్ట్రం ఇప్పటికే మానసికంగా విడిపోయింది. తెలబాన్లకు దండాలు.

ఇలా చాలా వ్రాయచ్చు కాని, టైం బొక్క అని ఆ ఒక్క సమాధానంతో మీరే ఆలోచించుకోవచ్చు అని వదిలేశాను.

ఇది ఒక అప్రజాస్వామ్యిక, అసమంజస, విభజన. తెలుగు తరాలకు కోలుకోలేని దెబ్బ.

చేతులు కాలాయి. నేను ఇహ ఈ విషయం పై రిటైర్.

ప్రజాస్వామ్యం. ప్రజలే అల్టిమేట్. వారు కసాయిని నమ్ముతారో, కబోదిని నమ్ముతారో, కాంతిని నమ్ముతారో వారిష్టం.

మీ సమయానికి నెనర్లు.

గ్రౌండ్ రియాలిటిస్-2 by budugoy పై అభిప్రాయములు
ఇన్ని ప్రశ్నల్లో మీరు ఆన్సర్ చేయగలిగింది అదా   lol. ఇంకా దోపిడి చేసుకుని తిన్నాక ఎవరి దగ్గరనుండైతేనేం? అనలేదు. ముందే చెప్పినట్టు స్కూల్ డిబేట్లకు పనికొచ్చే ఈ వన్-లైనర్లకు నేను సమాధానం ఇవ్వదలచుకోలేదు. సుధాకర్ గారు ఒక విచిత్రమైన ఎక్స్ప్లనేషన్ ఇచ్చి దీన్ని ట్రివియలైజ్ చేస్తుంటే సమాధానమిచ్చాను. చావా, I always respect you for your work on telugu blogs. అక్కడ అద్యంతాలు తెలుసుకొని ఎంత ఓపిగ్గా పని చేశారో ఈ సమస్య గురించి కూడా వీలైనంత సమగ్రంగా తెలుసుకోండి. తరవాత మాట్లాడొచ్చు.

గ్రౌండ్ రియాలిటిస్-2 by chavakiran పై అభిప్రాయములు
Budugoy,

మీ ప్రశ్నల్లోనే జవాబులు కూడా ఉన్నాయి. ఒక సారి జాగ్రత్తగా చదవండి.

ఉదాహరణకు

– హైదరాబాదు ఏ రాష్ట్రంలో ఉంటేనేం? ఏ?

తెలంగాణా ఏ రాష్ట్రంలో ఉంటేనేం ఏ

గ్రౌండ్ రియాలిటిస్-2 by budugoy పై అభిప్రాయములు
మరో విషయం. రాష్ట్ర విభజన అంటే రాత్రికి రాత్రే గీత గీసి తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి వ్యవహారం కాదు. రాష్ట్ర విభజన అనేది ఒక elaborate process. ఉమ్మడి ఆస్తులు, నదీ జలాలు, ఉద్యోగుల సాధకబాధకాలు అన్నీ చర్చించకుండానే రాష్ట్రం విడిపోతుందా? ఒకసారి విడిపోవడానికి గ్రీన్ సిగ్నల్ వస్తే ఈ గ్రౌండ్ రియాలిటీస్ వాటంతట అవే జరుగుతాయి. కానీ ఇక్కడ జరిగిన సంగతి వేరు. ఇన్నాళ్ళూ తెలంగాణా అంశం మీద గోడమీదపిల్లుల్లా గమ్మున కూర్చున్న వాళ్ళంతా, రాత్రికి రాత్రే యూ-టర్న్ తీసుకోని హిపోక్రసీ అంటే ఏమిటో ఒక్కసారిగా తేల్చి చెప్పారు.

ఇన్ని గొడవలు జరుగుతున్నా డిసెంబరు పదకొండున జి.ఒ.నొ.1849 ఎలా రాగలిగింది? ఆంధ్ర జిల్లాలకు 110 కోట్లు ఇచ్చి తెలంగాణ జిల్లాలకు 10 కోట్లు ఎలా ఇవ్వగలిగారు? అంటే బరితెగించిన దొంగతనం కాదా? ఇలా కడుపుమండే తెలంగాణ వాసులు ప్రత్యేకరాష్ట్రం కోరుకుంటున్నారు. కోస్తాంధ్ర ప్రజలు తీసుకున్న స్టాన్స్ నాకింకా ఆశ్చర్యంగానే ఉంటుంది. వీళ్ళు తమ రాజకీయనేతలు చెప్పిన మాటలు విని మోసపోయిన అమాయకులా? లేక వాళ్ళతో కుమ్మక్కై ఈ దోపిడిని సపోర్ట్ చేసే తెలివి మంతులా?

ఇంత గొడవలో కూడా నాకు ఎవరి మీదైనా సింపతీ ఉందంటే సీమ వాసుల మీద. వాళ్ళకు అటు ఆంధ్ర పాలనలో (baring YSR) ఒరిగిందీ లేదు. ఇప్పుడు రాష్ట్రం రెండు ముక్కలైనా ఒరిగేదేమీ లేదు.

సుధాకర్ గారు, మీరు కాస్త నిజాయితీగా ప్రశ్నించారని మీకు సమాధానమిచ్చాను. కేవలంతో ద్వేషంతో రాసే బ్లాగులు/కామెంట్ల వైపు నేను కనీసం కన్నేసి కూడా చూడను. ఆంధ్ర బ్లాగైనా సరే. తెలంగాణ బ్లాగైనా సరే. మీరు కాస్త ఆబ్జెక్టివ్గా ఆలోచించి చూడండి.

చివరిగా ఒక మాట. ప్రైవేటు రంగంలో పని చేసే వారికి రాష్ట్ర విభజనతో ఏం నష్టం వాటిల్లుతుంది. భారతదేశమంతా ఒకటై ఒక రాజ్యాంగాన్ని పాటించినంత మేరకు హైదరాబాదు ఏ రాష్ట్రంలో ఉంటేనేం? ఏ? ఇప్పుడు బెంగళూరులో ఉంటూ ఎంతమంది తెలుగువాళ్ళు ఉదోగాలు చేసుకోవట్లేదు?  రాష్ట్రం వేరైనంత మాత్రాన వీసాలైతే/పర్మిట్లు (loose mouths like kcr might say what ever he wants. But this is India first and state comes later.) అఖ్ఖర్లేదు కదా. హైదరాబాద్ మీ ఊరికి దూరమైతే కాదు కదా? తెలంగాణలో పనిచేసే ఆంధ్ర గవర్నమెంటు ఉద్యోగులకు సమస్యా? అంటే అవును.  అప్పుడు వాళ్ళు ఏదో ఒకటి నిర్ణయించుకోవాల్సి వస్తుంది. its unfair. but compare it to the injustice for folks in nalgonda etc..

గ్రౌండ్ రియాలిటిస్-2 by budugoy పై అభిప్రాయములు
ఇలాంటి చర్చలు ఇంటర్నెట్‌లో తెగవు. నేను సార్వభౌమాధికారం అంటే దానికో నేననివి తగిలించి సామ్రాజ్యవాదం అంటగడుతున్నారు. తెలంగాణా దేశం అడగట్లేదు. భారతరాజ్యాంగానికి కట్టుబడే ఉంటాం కాని మా రాష్ట్రం మీద మాకు అటానమస్ పవర్స్ కావాలని అడుగుతునారు.

మీకు నిజంగా చర్చించే సత్తా ఉంటే తెలంగాణా వాదులు చెప్పే సంఖ్యలు తప్పని నిరూపించండి. పెద్దమనుషుల ఒప్పందం ఎందుకు అమలు చేయలేదో చర్చించండి. నాబార్డ్ రుణాల్లో తెలంగాణకు 130లో కేవలం పదికోట్లే ఎందుకిచ్చారో చర్చించండి. అఖిల పక్షాలు సై అన్న గంటల్లోనే కేంద్రం తెలంగాణకు సై అంటే ఆంధ్ర రాజకీయనాయకులు ఎందుకు మళ్ళీ వెనకడుగు వేశారో వివరించండి.

అంతే కాని హైదరబాదులో ఎడాపెడా ఇన్వెస్టు చేసిన రాజకీయనాయకులు ఏదో స్వార్థంతో మాట్లాడుతుంటే వాళ్ళ బుట్టలో పడకండి. తెలంగాణ వస్తే అభ్యంతరం చెప్పాల్సింది కేవలం సీమ ప్రజలు. ఎందుకంటే వాళ్ళు స్వతంత్రరాష్ట్రంగా మనలేరు అలాగని ఆంధ్ర చేసే అన్యాయాన్ని తట్టుకోలేరు. అసలు ఆంధ్రవాసులకు అభ్యంతరమేంఇటి?   భారత రాజ్యాంగం ప్రకారం ఎవ్వరమైనా ఎక్కడైనా ఇళ్ళు కొనుక్కోవచ్చు. ఆస్తులు కొనుక్కోవచ్చు. దాన్ని కాదనే, కబ్జా చేసే అధికారం kcr కాదు గదా వాడి బాబుగ్గూడా లేదు. ఏదో బూచి చూపగానే అహోహో, ఒహోహో అని భయపడకండా కాస్త వివేకంతో ఆలోచించండి.

చిన్న రాష్ట్రాల వల్ల ఎక్కువ నగరాలు, ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. సామాన్యులకేమీ నష్టం లేదు. ఎవరికైనా నష్టం ఉంటే అది కేవలం హైదరబాదులో ఎడా పెడా వక్రమార్గాల్లో ఆస్తులు సంపాదించి పవర్పోతే అవి నిలుపుకోలేని ఘటికులకు మాత్రమే.

గ్రౌండ్ రియాలిటిస్ by Vinay పై అభిప్రాయములు
తెలంగాణా ఇచ్హినా స్వాతంత్రం వచ్హింది అని పండుగలు చెస్కొవటం తప్పితే తర్వాత ఏంటి అని అలొచించేది ఎవరు?…

నివురు కప్పిన నిప్పులా సబ్ ప్రైం క్రైసిస్ మన మీద పడపోతుంది అని అలొచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ??

ఆర్ధికనిపుణులు ఇప్పటికే దీని గురించి హెచ్హరించారు..అయినా ఈ పోరాటాల్లో ఎవరికి ఇది వినపడలేదు..మన దురద్రుష్టం యే మీడియా కూడా దీని గురించి ఒక్క బులెటిన్ ప్రసారం చేసినా పాపం పోలేదు…

మన పాలకులకి అసలు ఈ క్రైసిస్ గురించిన ఙ్నానం

కూడాలేదు..

-ఒక తెలంగాణా పౌరుడు

Check out [No Title] by kanred పై అభిప్రాయములు
http://dedicatedtocpbrown.wordpress.com/2009/12/25/%E0%B0%97%E0%B1%81%E0%B0%A1%E0%B0%BF-%E0%B0%8E%E0%B0%A8%E0%B0%95%E0%B0%BE-%E0%B0%A8%E0%B0%BE-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BF-n-d-tiwari-%E0%B0%AE%E0%B1%81%E0%B0%B8%E0%B0%B2%E0%B0%BE%E0%B0%A1/

గ్రౌండ్ రియాలిటిస్ by Sreyobhilashi పై అభిప్రాయములు
ఇప్పుడే ఈ కామెంటు మరోచోట రాసాను.

సందిట్లో సడే మియా!

కాంగ్రెస్సు రాజకీయ నిరుద్యోగుల(అటు సీమంధ్ర, ఇటు తెలంగాణా లో) పరిస్థితి – రాజ శేఖరుడికి భయపడి  dash  మూసుకొని కూర్చున్నారు. ఉన్నట్టుండి తెలంగాణా మీద ప్రేమ కురిపిస్తున్నారు.

అమాయక విద్యార్ధులు , అర్ధం కాని మేధావులు వేర్రోల్ల లాగా కేకలేస్తున్నారు, సమిధలవుతున్నారు.

discovery  ఛానల్ లో చూపించినట్లు – ఒక జింకను చిరుత పులి వేటాడి తరువాత సింహాలకి, పులులకి, హైనాలకి  అర్పణ చేస్తుంది.

గ్రౌండ్ రియాలిటిస్ by సుజాత పై అభిప్రాయములు
ఆయనే ఉంటే మంగలెందుకనీ..సామెత! ఇవన్నీ ఆలోచించగలిగితే రాష్ట్రాన్ని ఈ స్థితికెందుకు తెస్తారు?

చెవుల్లో దూది పెట్టుకుని మెదడు తలుపులు మూసేసుక్కూచున్న వాళ్ళకు ఇవన్నీ వినపడవు. ఒక నది మీద వంతెన మధ్యలో గోడ పెట్టారంటే, ఇక రాష్ట్రం విడిపోతే నదీ జలాల విషయంలో ఎంతెంత యుద్ధాలు(ఇప్పుడు కర్నాటకతో చేస్తున్నవి చాలక) వస్తాయో ఊహించండి.

ఇక్కడ తాత్కాలికావేశాలకే గానీ గ్రౌండ్ రియాలిటీస్ ఎవరికీ అక్కర్లేదు. ఈ విషయంలో మేథావులైనా భావోద్వేగాలకు అతీతులు  కాదు.

గ్రౌండ్ రియాలిటిస్ by budugoy పై అభిప్రాయములు
పెళ్ళి చేసుకుంటే, పిల్లల్ని కంటే ఖర్చులు రెండురెట్లవుతాయి. పాలపీకలనుండి డైపర్లవరకు ఎక్కడలేని చాకిరీ అని ఎవరైనా మానేస్తున్నారా? మనదంటూ మనకుండడం సార్వభౌమాధికారం అనేవి చాలా ముఖ్యం. ఇది మైక్రో లెవెల్ ఉదాహరణ. మీరడిగే ప్రశ్న మాక్రో లెవెల్లో అంతే తేడా. అలాగయితే బ్రిటిష్ వాళ్ళను మనమెప్పటికైనా పంపేవాళ్ళమా? మరో మాట చెప్పండి.