ఇద్దరు స్నేహుతుల సంభాషణ:
”ఎన్నడు లేనిది నువ్వు కర్మ సిద్దాంతాన్ని నమ్ముతున్నవేమిటి?”
“అనుభావపుర్వకముగా తెలుసుకున్నాక నమ్మక తప్పటం లేదు”
“ఏమిటానుభావం?”
“ఇంకేమిటి – పెళ్లి”
డాక్టర్-రోగి సంభాషణ:
“చెప్పండి? ఏమిటి మీ సమస్య?”
“ఏం లేదు! నా భవిష్యత్తు గురించి ఒకటే బెంగ”
“మరేంపర్లేదు! నా దగ్గర మంచి ట్రీట్`మేంట్ వుంది. ఓ సంవత్సరంపాటు తీసుకుంటే చాలు. ఇక నా ఫీజు నెలకి వెయ్యి రుపాయలు చొప్పున అవుతుంది.”
“మీ భవిష్యత్తు సరే! నా భవిష్యత్తు సంగతి ఏమిటని?”
ఆఫిసరు-లేడి కర్క్ మద్య సంభాషణ:”ఆఫిసులో నవలలు చదవటానికా నీకు జీతం ఇస్తున్నది?”"లేదు సార్! ఇది నేను ఫ్రీ గా చదువుతున్నాను”.








