ప్రతి గాలివానకు … ఒక ఇంద్ర ధనుస్సు
ప్రతి కన్నీటికి … ఒక చిరునవ్వు
ప్రతి ఆలోచనకు … ఒక వాగ్దానం
ప్రతి కష్టానికి … ఒక ఫలితం
ప్రతి సమస్యకు … ఒక పరిష్కారం
ప్రతి నిట్టుర్పుకు … ఒక మధురగానం
ప్రతి ప్రార్ధనకు … ఒక దీవెన
ఆ భగవంతుడు అందరికి ప్రసాదించు గాక.
— ఇది ఒక ఇరిష్ ప్రార్ధన ఆట, నాకు బాగా నచింది, అందుకే బ్లాగులో ఉంచుతున్నాను.









It’s an excellent. I saw this site to day first time so i feel very happy. especielly for tulugu readers purpuse it’s usefull very much. Thank you
My Name: Aluvala Edukondalu
Disgnation: Data Entry Operater
M.P.D.O. Office Govindaraopet(M)
Warangal(Dist)
A.P.
India. Pin: 506344
Cell: 9440280546
wow…..good one.
ధన్యవాదములు. నా మరో బ్లాగు http://www.valluri-vivid.blogspot.com ను కూడా దర్శించి మీ వ్యాఖ్యలు వ్రాయగలరు.
బాగుంది