దీపిక

sincere, enthusiastic, simple…

తెలుగుదనం మార్చి 31, 2007

ప్రచురించిన వర్గము Uncategorized — Valluri Sudhakar @ 11:10 అపరాహ్నం

తెలుగువారు తమ వేషభాషలు, సంస్కృతీ సంప్రదాయాలు, అచార వ్యవహారాలు, ఒక్కటేమిటి, అన్నింటా క్రమక్రమంగా ‘తెలుగుదనం ‘ కోల్పోతున్నారనే విమర్శ ఈ మధ్య సర్వత్రా వినబడుతున్నది. మిగతా అందరు తమ సంస్కృతిని,అచార వ్యవహారాలను నిలబెట్టుకొనే ప్రయత్నం చేస్తుండగా ఒక్క తెలుగువారి విషయం లోనే ఇలా ఎందుకు జరుగుతున్నది? ఇది అందరు ఆలోచిచవలసిన విషయమే కాదు,చర్చించతగిన విషయము కూడా. కాదంటారా?

 

2 Responses to “తెలుగుదనం”

  1. మీ భావకవిత చదివాను. చాలా బాగుంది.
    నా స్పందన మీ బ్లాగులో తెలియచేసాను.

    …వల్లూరి


Leave a Reply