దీపిక

sincere, enthusiastic, simple…

నాకు తెలిసిన కొన్ని సామెతలు ఫిబ్రవరి 27, 2007

ప్రచురించిన వర్గము సామెతలు — Valluri Sudhakar @ 11:02 అపరాహ్నం

ఒక కల గంటే తెల్లావరుతుందా” 

కత్తి పొటు తప్పినా, కలం పొటు తప్పదు” 

అన్నపు చొరవే గాని అక్షరం చొరవలేదు” 

ఉలి దెబ్బ తిన్న శిలే శిల్పం అవుతుంది” 

ఏటి ఆవల ముత్యాలు తాటికాయలంత అన్నట్లు”  

పెయ్యను కాపడమని పెద్దపులికి ఇచ్చినట్లు” 

తాడు చాలదని బావి పుడ్చుకున్నట్లు”  

పిల్లిని చంకన పెట్టుకొని పెళ్ళికి వెళ్ళినట్లు” 

నిప్పు ముట్టనిదే చెయి కాలదు” 

చేపపిల్లకు ఈత నేర్పవలేనా?”

 

5 Responses to “నాకు తెలిసిన కొన్ని సామెతలు”

  1. sharmila Says:

    చాలా బాగున్నాయి.

  2. వల్ల్లూరి..మంచి వ్యాసాలు వ్రాస్తున్నావు. నువ్వు ఇవన్నీ వికీపీడియాలో వ్రాయొచ్చు కదా?

  3. తప్పకుండా వ్రాస్తా. కాకపొతే,కాస్త బద్దకం వల్ల, మరికాస్త సమయభావం వల్ల ఈ మధ్య బ్లాగుజోలికే వెళ్ళటం కుదరట్లేదు.


Leave a Reply