వ్రాసినది: Valluri Sudhakar | ఫిబ్రవరి 4, 2007

ఇదే.. నా మొదటి…

ఎందరో మహానుభావులు అందరికి వందనాలు. ఇది నా మొదటి పొస్ట్. ఇప్పటిదాకా ప్రతి రోజు క్రమం తప్పకుండా కుడలి మీ అందరి బ్లాగులు దర్శిస్తూ, తోచిన కామెంట్స్ రాస్తువచ్చాను.  

ఇక నా పరిచయం: పేరు .. వల్లూరి సుధాకర్ 

 వౄత్తి .. కేంద్ర ప్రభుత్వ పరోక్షపన్నుల విభాగం లొ ఒక సాధారణ అధికారి.

ప్రవ్రుత్తి .. నాకు తోచిన మంచి ఎక్కడ వున్నా దాని కోసం  వెతుకులాట..

ఆశ అందరిలా కాకపొయినా, అప్పుడప్పుడైనా రాయాలని.                                                                         

ఆదరిస్తారని…..వినమ్రతల తో….వల్లూరి.


స్పందనలు

  1. బాగుందండీ మీ బ్లాగు.


మీ స్పందన వదలండి

మీ స్పందన:

వర్గములు: